FREQUENCY FOR HEADACHE /MIGRAINES
FREQUENCY FOR BETTER HEART HEALTH
RELAX FOR SPINE HEALTH /CHRONIC PAIN/FIBROMYAGIA
RELAXATION MUSIC FOR STRESS & ANXIETY
HORMONAL IMBALANCE FREQUENCY MUSIC
SLEEP RELAXATION FREQUENCY MUSIC
సైకాలజీ ప్రకారం, సంతోషంగా ఉండేందుకు మీ మనస్తును సిద్ధం చేసుకునే మార్గాలు ఇవే!
Home Ayurveda Yoga Unani – Medicine Spiritual Medicine Homeopothy Manual And Physiotherapy Alternative Medicine Naturopathy Nutrition Home Ayurveda Yoga Unani – Medicine Spiritual Medicine Homeopothy Manual And Physiotherapy Alternative Medicine Naturopathy Nutrition ఒడిదుడుకులను నవ్వుతూ ఎదుర్కోవాలి జీవితంలో చాలా విషయాల గురించి తాత్కాలిక స్వభావాన్ని అర్థం చేసుకుని, వాటన్నింటినీ చిరునవ్వుతో అధిగమించండి. చిరునవ్వు ఒకరిని మానసిక ఆరోగ్యంగా ఉంచడమే కాదు, ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు ఎవరో గుర్తు చేసుకోండి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తానుగా స్వీకరించడం కంటే, మించిన అనుభూతికి ప్రపంచంలో మరొకటి లేదు. మీరు ఎవరు, మీరేం చేయగలరు అనే విషయాల గురించి ఏకాగ్రతతో ఆలోచించండి కృతజ్ఞత పాటించండి కృతజ్ఞత చూపడం వలన మనసు ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఇతరులతో కృతజ్ఞతగా ప్రవర్తించాలి. ప్రకృతిలో సమయం గడపండి ఉరుకులు పరుగులతో నిండిన జీవితాల్లో కాస్త ప్రకృతిలో సమయం గడపడం అలవాటు చేస్కోవాలి. ప్రకృతిలో ఏకాంతంగా గడపండి. మీ సొంత లక్ష్యాన్ని క్రియేట్ చేస్కోండి జీవితంలో మీకంటూ ఓ సొంత లక్ష్యాన్ని ఏర్పరుచుకోండి. ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయండి. దయగా ఉండండి జీవితం చిన్నది, కాబట్టి ఇతరుల పట్ల విద్వేషం పెంచుకోవడంలో సమయం వృథా చేసుకోవద్దు. ఇతరుల పట్ల దయతో ఉండండి, అప్పుడు జీవితం పట్ల మీ జీవితం ఎలా ఉంటుందో గమనించండి. మీలో కాన్ఫిడెన్స్‌ను పెంచే, ఈ 8 సైకాలజీ … బరువు తగ్గాలనుకుంటున్నారా? తక్కువ ధరకే ల… రిలేషన్స్ పట్ల జాగ్రత్త వహించండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకు ఉన్న రిలేషన్స్, మీకు అతిపెద్ద ఆస్తి. మీ రిలేషన్స్ బలపడేందుకు సమయం కేటాయించండి. మీ గురించి ఆలోచించండి జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ, మిమ్మల్ని నిన్నటి కంటే మెరుగైన వ్యక్తిగా ఉంచేలా చూసుకోవాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించాలి. ఇతరుల కోసం ఆలోచించండి ప్రతి ఒక్కరూ తమ గురించి ఆలోచిస్తారు, కానీ మనలో ఎంతమంది ఇతరుల కోసం ఆలోచిస్తారు? మనం ఇతరుల కోసం ఏదైనా చేసినప్పుడు, మన హృదయాలు నిజంగా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటాయి. DISCLAIMER గమనిక: పైన తెలిపిన వివరాలు సాధారణ సమాచారం మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. Next: మీలో కాన్ఫిడెన్స్‌ను పెంచే, ఈ 8 సైకాలజీ ట్రిక్స్ తప్పకుండా తెలుసుకోండి !
3 Fruits For Diabetes: షుగర్ బాగా పెరిగిందా ? వెంటనే తగ్గాలంటే.. ఈ మూడు పండ్లు తినాల్సిందే
Home Ayurveda Yoga Unani – Medicine Spiritual Medicine Homeopothy Manual And Physiotherapy Alternative Medicine Naturopathy Nutrition Home Ayurveda Yoga Unani – Medicine Spiritual Medicine Homeopothy Manual And Physiotherapy Alternative Medicine Naturopathy Nutrition 3 Fruits For Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా సరే వెంటనే తగ్గిపోద్ది.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి.. 3 Fruits For Diabetes: ప్రస్తుతకాలంలో డయాబెటిస్ చాలా సాధారణం అయిపోయింది. ఈ వ్యాధికి అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే. ఇక డయాబెటిస్ ఉన్న రోగులు వారి ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొంచెం అజాగ్రత్త కూడా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. డయాబెటిస్‌లో తినడానికి నిషేధించబడినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అవి షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. అయితే కొన్ని ఆహారాలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీకు ఉన్న హై షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.. అది ఎలానో.. ఏ ఫ్రూట్స్ తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.. మల్బరీ: మల్బరీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, కె, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. మల్బరీలలో ఫైబర్, ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి, ఇవి టైప్ 2 డయాబెటిస్‌కు ప్రభావవంతంగా పని చేస్తాయ్. నల్ల ద్రాక్ష: ద్రాక్ష అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే పండు. మీరు రోజూ ద్రాక్షను తీసుకుంటే, అది షుగర్ లెవల్స్ కంట్రోల్ చెయ్యడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడుపండు: నేరేడుపండు చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, నేరేడుపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. దీనితో పాటు, నేరేడుపండు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి, నేరేడుపండు పండ్లు, నేరేడుపండు గింజల పొడి, నేరేడుపండు చెట్టు బెరడు మొదలైనవి తీసుకుంటే మరీ మంచిది. డయాబెటిస్ లక్షణాలు: కొన్నిసార్లు మనకు డయాబెటిస్ ఉందని కూడా మనం గ్రహించలేము. కాబట్టి, మొదట, మీరు దాని ప్రభావానికి గురవుతున్నారో లేదో తెలుసుకోండి. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగేకొద్దీ, రాత్రిపూట మూత్ర విసర్జన, దాహం, వివరించలేని బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, దృష్టి మసకబారడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి, నయం కాని గాయాలు, చర్మం పొడిబారడం, అలసట వంటి లక్షణాలు డయాబెటిస్ లక్షణాలు. ఇవి కనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేసుకుంటే మంచిది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.